Batani Capsicum Curry By , 2017-11-04 Batani Capsicum Curry Here is the process for Batani Capsicum Curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: క్యాప్సికం - 5,బఠానీలు - కప్పు,బెల్లం తురుము -1 స్పూన్,ధనియాలు - 2 స్పూన్లు,ఎండు మిరపకాయలు - 5,శనగపప్పు - 1 స్పూన్,కొబ్బరి తురుము - 3 స్పూన్లు,చింతపండు - కొద్దిగా,జీలకర్ర - 1/2 స్పూన్,ఆవాలు - 1 స్పూన్,కరివేపాకు - 2 రెబ్బలు,వేరుశనగపప్పు - 2 స్పూన్లు,పచ్చి మిరపకాయలు - 2,ఇంగువ -1 స్పూన్,ఉప్పు, నూనె, పసుపు, కారం - తగినంత, Instructions: Step 1 ముందుగా కప్పు నీరు పోసి బఠానీలను  నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో ఉడికించాలి. Step 2 బౌల్‌లో 2  స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక ధనియాలు, ఇంగువ, 4 ఎండు మిరపకాయలు, శనగపప్పు వేసి వేయించాలి. *తరువాత కొబ్బరి తురుము, చింతపండు, కరివేపాకు  కలిపి, పావుకప్పు నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.  Step 3 బౌల్‌లో టీ స్పూన్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వేసి ఎండు మిరపకాయ వేసి తరువాత సగానికి చీలికలుగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేయాలి.  Step 4 మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ముక్కల్ని తీసి విడిగా పక్కన పెట్టుకోవాలి.    Step 5 బౌల్‌లోఉప్పు, బెల్లం, మసాలా పేస్ట్ వేసి,  నీరు పోసి తక్కువ మంటపై మగ్గనివ్వాలి.    Step 6 చింతపండు పచ్చివాసన పోయేదాకా మరో పది నిమిషాలు ఉడకనివ్వాలి.    Step 7 వేరుశనగలు, క్యాప్సికం ముక్కలు వేసి సన్నని మంటపై చిక్కబడేదాకా ఉంచాలి. క్యాప్సికం-బఠానీ కూర రెడీ.          
Yummy Food Recipes
Add