noor mahal pulav recipe By , 2017-09-27 noor mahal pulav recipe Here is the process for noor mahal pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతి బియ్యం - 2 కప్పులు,గరంమసాలా - టీ స్పూను,నూనె - 4 టేబుల్ స్పూన్లు,బిరియానీ ఆకు - 1,ఉప్పు - తగినంత,దాల్చినచెక్క - చిన్న ముక్క,చీజ్ - అరకప్పు,,లవంగాలు - 6,క్రీమ్ - 3 స్పూన్లు,జీలకర్ర - టీ స్పూను,కుంకుమపువ్వు - కొద్దిగా,ఏలకులు - 8,పాలకూర రసం - 2 టేబుల్ స్పూన్లు,బటర్ - 2 టేబుల్ స్పూన్లు,ఉల్లితరుగు - పావుకప్పు,వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు,కొత్తిమీరతరుగు - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి. Step 2 అల్లం వెల్లుల్లి పేస్ట్  , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి. నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో నీరు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి.  Step 3 ఒక చిన్న బౌల్‌లో చీజ్‌తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి.  Step 4 దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి.   Step 5 ఒక భాగం పాలకూర రసంలో వేయాలి. మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి. (వీటినే నూర్ మహల్ అంటారు).   Step 6 ఒక పెద్దపాత్రలో అన్నం ఉడకగానే చీజ్ బాల్స్ లేదా నూర్‌మహల్ వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.              
Yummy Food Recipes
Add
Recipe of the Day