Kobbari Kakarakaya recipe By , 2017-01-28 Kobbari Kakarakaya recipe Here is the process for Kobbari Kakarakaya making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: కొబ్బరితురుము. 6 టీస్పూన్,పుట్నాలపప్పు. 5 టీస్పూన్,కారం. 1 టీస్పూన్,ఉప్పు.. తగినంత,చింతపండు గుజ్జు.. 1 టీస్పూన్,పోపుకోసం. నూనె. 2 టీస్పూన్,ఆవాలు. 1 టీస్పూన్,మినప్పప్పు. 1 టీస్పూన్,శెనగపప్పు. 1 టీస్పూన్, Instructions: Step 1 బాణెలి లో నూనె వేసి ఆవాలు వేసి చిటపటమన్నాక మిగిలిన పోపుగింజలు కూడా వేసి వేయించాలి. Step 2 తరువాత సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు వేసి మెత్తబడేవరకూ ఉడికించాలి. Step 3 పుట్నాలపప్పు, చింతపండు గుజ్జు, కొబ్బరి అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. Step 4 ముక్కలు ఉడికిన తరువాత ఈ పేస్టుని అందులో వేసి కొద్దిగా వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉప్పూకారం వేసి కూర చిక్కబడేవరకూ ఉడికించి దించితే రుచికరమైన కాకర కర్రీ రెడీ.
Yummy Food Recipes
Add