wheat halwa recipe By , 2017-08-03 wheat halwa recipe Here is the process for wheat halwa making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోధుమ పిండి - కప్పు;,పంచదార - 2 కప్పులు;,మిఠాయి రంగు - చిటికెడు (కొద్దిపాటి నీళ్లలో వేసి కలిపి ఉంచాలి);,ఏలకుల పొడి - పావు టీ స్పూను;,నెయ్యి - తగినంత, Instructions: Step 1 ఒక పాత్రలో కప్పుడు నీళ్లు, గోధుమ పిండి వేసి కలపాలి  వేరొక పాత్రలో పావు కప్పు నీళ్లు, పంచదార వేసి బాగా కలపాలి.  Step 2 స్టౌ మీద ఈ పాత్ర ఉంచి, పంచదార కరిగేవరకు కలపాలి . Step 3 నీళ్లలో కలిపి ఉంచుకున్న గోధుమపిండి, మిఠాయి రంగు, ఏలకుల పొడి, నెయ్యి వేసి అడుగంటకుండా కలపాలి  Step 4 మిశ్రమం బాగా ఉడికిందనిపించాక, స్టౌ కట్టేయాలి పెద్ద పళ్లానికి నెయ్యి రాసి, ఉడికించుకున్న హల్వా పోసి, సమానంగా పరిచి కట్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day