stuffed mushroom recipe By , 2017-07-03 stuffed mushroom recipe Here is the process for stuffed mushroom making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: కరిగించిన వెన్న - మూడు టేబుల్ స్పూన్లు,,మష్రూమ్స్ - ఆరు,,ఉల్లికాడలు (తరిగినవి) - 2,,నిమ్మరసం - టేబుల్ స్పూన్,,ఉడికించిన గుడ్డు - ఒకటి,,ఎండు మిర్చి - రెండు., Instructions: Step 1 మష్రూమ్స్ కాడలు తీసేసి వాటిలో కరిగించిన వెన్న వేయాలి. సన్నని మంట మీద పాన్ ఉంచి అందులో ఒక టీస్పూన్ వెన్న వేయాలి.  Step 2 వెన్న కరిగాక మష్రూమ్స్ వేసి కాసేపు వేగించాలి. మరో పాన్లో తరిగిన ఉల్లికాడలు వేసి బాగా వేయించాలి.   Step 3 తరువాత ఎండు మిర్చిని చిన్నముక్కలుగా చేసి వేయాలి. ఉడికించిన గుడ్డును ముక్కలు చేసి ఇందులో కలపాలి.  Step 4 ఆ తరువాత సరిపడా ఉప్పు వేయాలి. బాగా వేగిన తర్వాత పె ౖనుంచి నిమ్మరసం పిండాలి.  Step 5 ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్కు బాగా పట్టించి పాన్లో వేసి సన్న మంట మీద పది నిమిషాలు వేగనివ్వాలి.  Step 6 రెడీ అయిన స్టష్డ్ మష్రూమ్స్ని వేడివేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి.  
Yummy Food Recipes
Add