Vada pappu recipe By , 2017-02-14 Vada pappu recipe Here is the process for Vada pappu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: సెనగపప్పు కాని పెసరపప్పు కాని - 1 కప్పు,కారం పొడి 1/2 tsp,ఉప్పు చిటికెడు,క్యారట్ తురుము 1 tbsp,పచ్చిమిర్చి తురుము1/2 tsp,కొత్తిమిర తురుము 1 tsp, Instructions: Step 1 పప్పును గంట సేపు నానబెట్టి నీరంతా వడకట్టి అందులో కారం, ఉప్పు, క్యారట్ తురుము, పచ్చిమిర్చి తురుము,కొత్తిమిర తురుము మీకు కావలసినంత వేసి కలపండి. Step 2 మామూలుగా ఐతే పప్పు లో కాసింత ఉప్పు కారం మాత్రమె కలుపుతారు.  
Yummy Food Recipes
Add
Recipe of the Day