Dal Tadka Egg recipe By , 2017-04-24 Dal Tadka Egg recipe Here is the process for Dal Tadka Egg recipe .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: 2 గుడ్లు,తగినంత ఉప్పు,చిటికెడు ఇంగువ,1 టీ స్పూన్ నెయ్యి,2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్,అరటీ స్పూన్ గరంమసాలపొడి,1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి,1 టీ స్పూన్ ధనియాపొడి,అర టీ స్పూన్ కారం,4 పచ్చిమిర్చి,2 బిర్యానిఆకు,చిటికెడు పసుపు,1 టమాట,8 వెల్లుల్లి రెబ్బలు,చిన్నముక్క అల్లం,2 అల్లిపాయలు,అరకప్పు శనగపప్పు (నానపెట్టినవి),1/2 కప్పు మినప్పప్పు,1/2 కప్పు పెసరపప్పు, Instructions: Step 1 1ముందుగా కుక్కర్లో 3 రకాల పప్పును ఉడికించి పక్కన పెట్టాలి. Step 2 2ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి మరయిు పంచదార వేసి బాగా మిక్స్ చేయాలి. Step 3 3తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 2నిముషాలు వేగించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా అయ్యే వరకూ వేగించుకోవాలి. Step 4 4తర్వాత అందులో ముందుగా ఉడికించిపెట్టుకొన్న దాల్ మిశ్రమాన్ని వేసి మొత్తాన్ని బాగా కలగలుపుకోవాలి. ఉండలుకట్టకుండా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. Step 5 5తర్వాత మరో డీప్ బాటమ్ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి, అందులో ఇంగువ వేసి ఒక సెకను వేగించాలి. Step 6 6తర్వాత అందులో గుడ్లను పగులగొట్టి అందులో పోసి కొద్దిగా ఉప్పు చిలకరించి, ఫ్రై చేసుకోవాలి. Step 7 7గుడ్డు వేగిన తర్వాత ఉడుకుతున్న పప్పును ఇందులో పోయాలి . రెండింటి మిశ్రమాన్ని బాగా ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా జోడించాలి అంతే దాల్ తడ్కా రెడీ.  
Yummy Food Recipes
Add