vankaya methi karam recipe By , 2017-09-01 vankaya methi karam recipe Here is the process for vankaya methi karam making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు - 4 పెద్ద ముక్కలుగా కట్ చేసినవి,చింతపండు - 1 నిమ్మకాయంత,మెంతులు - 1 teaspoon,ఆవాలు - 1 tablespoon,ఎండు మిరపకాయలు - 6,మినపప్పు - 1 tablespoon,పసుపు,ఉప్పు,నూనె, Instructions: Step 1 ముందుగ చింతపండు నుండి రసం తీసి చింతపండు నీళ్ళు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఈ నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడక పెట్టుకోవాలి. Step 3 ఒక పాన్ లో కొంచం నూనె పోసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు వేయించి. ఆఖరున ఎండు మిరపకాయలను వేసి దించేయాలి. Step 4 వీటితో కొంచం ఉప్పు వేసి అన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.   Step 5 ఒక పాన్ లో తగినంత నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి.   Step 6 వేగాక చేసుకొన్నా పొడి ని చల్లి ఇంకొంచం సేపు వేయించి దించేయాలి.   Step 7 అంతే వంకాయ మెంతి కారం రెడీ          
Yummy Food Recipes
Add
Recipe of the Day