chekkalu recipe By , 2017-08-19 chekkalu recipe Here is the process for chekkalu making .Just follow this simple tips Prep Time: 40min Cook time: 20min Ingredients: బియ్యం పిండి- అరకిలో,ఉప్పు- తగినంత,పచ్చిమిరపకాయలు - రుచికి తగినన్ని (నూరినవి),వెన్న- కావాలనుకుంటే,పచ్చి శనగ పప్పు- ఒక టే బుల్‌ స్పూన్‌ (నానబెట్టినవి),నూనె- వేయించడానికి తగినంత,కరివేపాకు- ఒక కట్టి (తరిగినది), Instructions: Step 1 బియ్యపు పిండి, ఉప్పు, నూరిన పచ్చి మిరపకాయలు, వెన్న, శనగపప్పు, కరివేపాకు అ న్నింటినీ తగినంత నీళ్ళు వేసి కలపాలి.  Step 2 పిండి గట్టిగా ఉండాలి తప్ప జారుగా కాకూడదు. తర్వాత పిండిని ఒక అరగంట సేపు నా ననివ్వాలి.  Step 3 తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక పాలిథిన్‌ కవర్‌పై కాస్త నూనె రాసి చెక్కలను చేతులతో వత్తాలి.  Step 4 పొయ్యి మీ ద బాణలిలో తగినంత నూనె పోసి చెక్కలను ముదురు గోధుమ రంగు వచ్చే వర కు వేగనివ్వాలి.    Step 5 వీటిని పిల్లలు ఇష్టంగా తిం టారు. ఇవి నెలరోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి.          
Yummy Food Recipes
Add