pista rice kheer recipe By , 2017-08-01 pista rice kheer recipe Here is the process for pista rice kheer making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 20min Ingredients: పంచదార.. ఒక కప్పు,పాలు.. ఒక కప్పు,మంచినీళ్లు.. తగినన్ని,పిస్తా తరుగు.. 1/4 కప్పు,రైస్.. 1/2 కప్పు,యాలకుల పొడి.. తగినంత, Instructions: Step 1 రైస్‌ను గంటసేపు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. Step 2 ఒక పాత్రలో పాలు, పంచదార వేసి మరిగించాక అందులో రైస్ వేసి మెత్తగా ఉడికించాలి.  Step 3 మిశ్రమం గట్టిబడినట్లు అనిపిస్తే కాసిన్ని మంచినీళ్లు కలిపి ఉడికించవచ్చు.  Step 4 ఇది వేడిగా ఉన్నప్పుడే పైన పిస్తా తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. Step 5 అంతే పిస్తా రైస్ ఖీర్ తయార్..!   
Yummy Food Recipes
Add