chicken biryani recipe By , 2017-07-15 chicken biryani recipe Here is the process for chicken biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: చికెన్‌ ముక్కలు – కిలో,,పాలు – ఒకటింబావు లీటరు,,అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – 1 టేబుల్‌ స్పూన్‌,,కొత్తిమీర – 1 కట్ట,,పచ్చిమిర్చి – 4,,లవంగాలు – 3,,దాల్చిన చెక్క – అంగుళం ముక్క,,వెన్న – 200 గ్రాములు,,బాస్మతి బియ్యం – అరకిలో,,మంచినీళ్లు – 6 కప్పులు,,నిమ్మకాయలు – 2, Instructions: Step 1 వెడల్పాటి పాన్‌లో పాలు పొయ్యాలి. అందులోనే అల్లంవెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, ఉప్పు కలపాలి.  Step 2 ఈ పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. ఇందులోనే చికెన్‌ ముక్కలు కూడా వేసి ఉడికించాలి.  Step 3 బియ్యంలో నీళ్లుపోసి అన్నం మూడొంతులు ఉడికించాలి (అంటే అన్నం బాగా పలుకుగా ఉండాలి).  Step 4 మరో మందపాటి గిన్నెలో అడుగున ఒక స్పూన్‌ నూనె వేసి పలుకుగా ఉడికిన అన్నం పొరలాగా వేయాలి.  Step 5 దానిమీద పాలల్లో ఉడికించిన చికెన్‌, మళ్లీ దానిమీద అన్నం, ఆపై చికెన్‌… ఇలా పొరలుగా వేసి పైన నిమ్మరసం పోసి ఆవిరి పోకుండా మూత పెట్టాలి.  Step 6 మంట బాగా సిమ్‌లో పెట్టి దీన్ని పావుగంట ఉడికించాలి. రుచికరమైన చికెన్‌ బిర్యానీ రెడీ    
Yummy Food Recipes
Add