special mutton khorma recipe By , 2017-09-23 special mutton khorma recipe Here is the process for special mutton khorma making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: మటన్ - పావు కేజీ,ఉడికించిన బంగాళదుంప - 1,ఉప్పు - తగినంత,మిరప్పొడి - 2 టీ స్పూన్లు,గరం మసాలా - టీ స్పూన్,నూనె - తగినంత,కొత్తిమీర - 2 టీ స్పూన్లు,పెరుగు - అర కప్పు,,గ్రేవీకోసం:,కొబ్బరిపొడి - 2 టీ స్పూన్లు,వేయించిన పల్లీలు - 20 గ్రా,గరంమసాలా - టీ స్పూను,వేయించిన నువ్వులు - రెండు టీ స్పూన్లు,బాదంపలుకులు - పది, Instructions: Step 1 గ్రేవీకోసం పైన చెప్పిన పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.  Step 2 బాణలిలో నూనె వేసి కాగిన తరవాత అందులో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.  Step 3 అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి వేసి మరోసారి కలపాలి.  Step 4 తరువాత మటన్ వేసి అది మెత్తగా మగ్గిన తరువాత చిదిమిన బంగాళదుంప, పెరుగు, గరం మసాలా, ఉప్పు, తగినంత నీరు పోసి బాగా ఉడకనివ్వాలి.    Step 5 ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.                  
Yummy Food Recipes
Add