aratikaya, senagapappu kura By , 2018-01-30 aratikaya, senagapappu kura Here is the process for aratikaya, senagapappu kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: అరటికాయ : ఒకటి,సెనగపప్పు : వంద గ్రాములు,ఉల్లిపాయ : ఒకటి,పచ్చిమిర్చి : మూడు,పోపుదినుసులు : టేబుల్ స్పూన్,కరివేపాకు : రెండు రెమ్మలు,వెల్లుల్లి : ఆరు రెబ్బలు,ఉప్పు : తగినంత,పసుపు : కొద్దిగా,కారం : టీ స్పూన్,నూనె : రెండు టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 సెనగపప్పును పావుగంట నానబెట్టాలి. Step 2 అరిటికాయను, ఉల్లిపాయను, పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి పక్కన వుంచాలి. Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలోనూనె వేడి చేసి పోపుదినుసులు, వెల్లుల్లి, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. Step 4 అవి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేపాలి.   Step 5 ఉల్లిముక్కలు వేగాక, అరటి ముక్కలు, సెనగపప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూతపెట్టాలి.   Step 6 చిన్నమంత మీద (సింలో) పది నిముషాలు ఉడికిన తరువాత మూత తీసి ఒకసారి కలిపి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి, కొద్దిగా నీళ్ళుపోసి కాసేపు మూత పెట్టాలి.   Step 7 కూర పూర్తిగా ఉడికి నీళ్ళు మొత్తం యిగిరి, కూర పొడిపొడిగా అవుతుంది.   Step 8 ఇప్పుడు మసాలాపొడి జల్లి, కొత్తిమిర వేసి స్టవ్ ఆపాలి.          
Yummy Food Recipes
Add