meal maker egg curry recipe By , 2017-06-17 meal maker egg curry recipe Here is the process for meal maker egg curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ఉడకబెట్టిన కోడిగుడ్లు- రెండు,,మీల్‌ మేకర్‌- అర కప్పు,,తరిగిన ఉల్లిపాయ- ఒకటి,,పచ్చికొబ్బరి తురుము- ఒక టేబుల్‌ స్పూను,,ఇంగువ- చిటికెడు,,నూనె- ఒక టేబుల్‌ స్పూను,,ఉప్పు- తగినంత,,తరిగిన కొత్తిమీర- ఒక టేబుల్‌ స్పూను,,నీళ్లు- తగినన్ని. ,గ్రేవీ కోసం: ,తరిగిన ఉల్లిపాయలు- రెండు,,అల్లంవెల్లుల్లి ముద్ద- అర టేబుల్‌ స్పూను,,లవంగాలు- రెండు,,దాల్చిన చెక్క- చిన్న ముక్క,,సోంపు- ఒక టీ స్పూను,,జాపత్రి- ఒకటి,,కారం- ఒక టీ స్పూను,,పసుపు- అర టీ స్పూను,,దనియాల పొడి- రెండు టీ స్పూన్లు,, Instructions: Step 1 వేడినీటిలో మీల్‌ మేకర్‌ని వేసి పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత నీటిని మొత్తం చేతులతో పిండేసి రెండు నిమిషాలు ఆరనివ్వాలి.  Step 2 గ్రేవీ కోసం తీసుకున్న పదార్థాలన్నిటినీ తగినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. Step 3 ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి వేగించాలి.  Step 4 తర్వాత కొబ్బరి తురుము, మీల్‌ మేకర్‌, ఉప్పు, ఇంగువ, గ్రేవీ ముద్ద కూడా వేసి రెండు నిమిషాలు వేగించాలి.    Step 5 ఆ తర్వాత కోడిగుడ్లు వేసి, నీళ్లు పోసి చిన్న మంట మీద ఉడికించాలి              
Yummy Food Recipes
Add
Recipe of the Day