fish kabab recipe By , 2017-06-13 fish kabab recipe Here is the process for fish kabab making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: చేప (ముళ్లు తక్కువగా ఉన్నదేదైనా) - అరకేజి,,బంగాళాదుంపలు - 2,,ఉల్లికాడలు - 4,,పచ్చిమిర్చి - 3,,అల్లం - 2 అంగుళాల ముక్క,,గుడ్లు - 2,,బ్రెడ్‌ పొడి, ఉప్పు - తగినంత,,మిరియాల పొడి - 1 టీ స్పూను., Instructions: Step 1 ముందుగా చేపను ఆవిరిపై 10 నిమిషాల పాటు ఉడికించి ముళ్లన్నీ వేరుచేసి చల్లారనివ్వాలి. Step 2 ఒక వెడల్పాటి పాత్రలో చేప ముక్కలతో పాటు తొక్కతీసిన బంగాళాదుంపలు, తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, గిలకొట్టిన ఒక గుడ్డు, ఉప్పు, మిరియాపొడి, వేసి బాగా కలిపి సమాన భాగాలుగా చేసుకోవాలి.  Step 3 వీటిని కబాబ్‌ల్లా వత్తుకొని గిలకొట్టిన మరోగుడ్డులో ముంచి, బ్రెడ్‌ పొడిలో దొర్లించి పెనంపై రెండువైపులా దోరగా వేగించుకోవాలి. Step 4 ఈ కబాబ్‌ల్ని వేడివేడిగా మీకిష్టమైన ఏ సాస్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి.          
Yummy Food Recipes
Add