Vegetable shorba recipe By , 2017-02-24 Vegetable shorba recipe Here is the process for Vegetable shorba making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉల్లిపాయలు - 2 సన్నగా తరిగినవి,పచ్చి మిరపకాయలు - 8 నిలువుగా అడ్డంగా తరిగినది,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 tablespoon,టమోటాలు - 1,పెరుగు - 1 కప్,కారం,ధనియాల పొడి,పసుపు,ఉప్పు,నూనె,గరం మసాల పొడి,గసగసాలు - 1 tablespoon,సాయి పప్పు - 1 tablespoon,జీడి పప్పు - 1 tablespoon,తురిమిన పచ్చి కొబ్బరి - 1 tablespoon, Instructions: Step 1 ఒక బాండలి లో రెండు spoons నూనె పోసి వేడి చేసుకోవాలి. Step 2 అందులో ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. Step 3 అందులో కొంచం ఉప్పు వేయాలి. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. Step 4 అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచం సేపు వేగించాలి. Step 5 ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి వేగించాలి. Step 6 అందులో పెరుగు, తగినంత కారం, ఉప్పు, చిటికెడు పసుపు, ఒక spoon ధనియాల పొడి, కొంచం నీళ్ళు వేయాలి. ఒక ఐదు నిముషాలు పాటు ఉడికించాలి. Step 7 ఇప్పుడు తయారు చేసిన గరం మసాల పొడి వేసి కూర చిక్క బడేంత వరకు ఉడికించాలి.అంతే షేర్వ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day