carrot cake RECIPE By , 2017-06-09 carrot cake RECIPE Here is the process for carrot cake making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 30min Ingredients: క్యారెట్‌ తురుము - 200 గ్రా.,,మైదా - 125 గ్రా.,,బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూను,,బేకింగ్‌ సోడా - అర టీ స్పూను,,ఉప్పు - పావు టీ స్పూను,,యాలకులు, దాల్చినచెక్క పొడులు - అర టీ స్పూను చొప్పున,,పంచదార పొడి - 200 గ్రా.,,గుడ్లు - 2,,జీడిపప్పు తరుగు - 50 గ్రా.,,నూనె - వంద మి.గ్రా., Instructions: Step 1 ఓవెన్‌ 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీహీట్‌ చేసిపెట్టుకోవాలి. బేకింగ్‌ ట్రే లోపలి భాగమంతా నూనె రాసి మైదా పొడి చల్లి పక్కనుంచాలి. Step 2 ఓవెన్‌ 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు ప్రీహీట్‌ చేసిపెట్టుకోవాలి. బేకింగ్‌ ట్రే లోపలి భాగమంతా నూనె రాసి మైదా పొడి చల్లి పక్కనుంచాలి. Step 3 ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ ట్రేలో పోసి 25 నుండి 30 నిమిషాల పాటు ఓవెన్‌లో ఉంచాలి.  Step 4 కేక్‌ గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ముక్కలు కోసుకోవాలి. జీడిపప్పు బదులు వాల్‌నట్‌ ముక్కలు కూడా వాడుకోవచ్చు.          
Yummy Food Recipes
Add