masala califlower recipe By , 2017-02-14 masala califlower recipe Here is the process for masala califlower making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ముక్కలుగా తరిగిన ఒక పెద్ద కాలిఫ్లవర్ ,,వేయించడానికి సరిపడా నూనె,,2 ఉల్లిపాయలు,,2 పచ్చి మిరపకాయలు,,8 వెల్లుల్లి ముక్కలు,,ఒక చిన్న అల్లం ముక్క,,2 టమాటాలు,,1 టీ స్పూన్ కారం,,1 టీ స్పూన్ గరం మసాల,,1 టీ స్పూన్ ధనియాల పొడి,,1/2 టీ స్పూన్ పసుపు,,1/2 టీ స్పూన్ మెంతులు,,తగినంత ఉప్పు., Instructions: Step 1 ముందుగా కాలిఫ్లవర్ ముక్కలు నూనెలో బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఇపుడు ఒక కడాయి లో 2 టేబుల్ స్పూన్ ల నూనె వేసి అందులో ఉల్లిపాయ పేస్టు, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి వేసి అన్ని రంగులోకి మారే వరకు వేయించాలి. Step 3 తరువాత టమాటా పేస్టును కలపాలి. ఆ తరువాత కారం, గరంమసాల, ధనియాల పొడి, మెంతులు, ఉప్పు వేసి నూనె వేరుగా అయ్యే వరకీ బాగా వేయించాలి. ఇప్పుడు కాలిఫ్లవర్ ముక్కలు, 1/2 కప్పు నీళ్ళు పోసి బాగా కలపాలి. అంతే కాలిఫ్లవర్ మసాల రెడీ  
Yummy Food Recipes
Add