cookies Milkshake recipe By , 2017-06-02 cookies Milkshake recipe Here is the process for cookies Milkshake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: Ingredients: బటర్ స్కాచ్ కుకీస్ - 4,వెనీలా ఐస్ క్రీం - 1 కప్పు,కాచి చల్లార్చిన పాలు - 1 కప్పు,యాలకుల పొడి - చిటికెడు,జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు - కొన్ని, Instructions: Step 1 ముందుగా కుకీస్ ను చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత అందులో పాలు కలిపి బ్లెండ్ చేసుకోవాలి.  Step 2 ఇప్పుడు అందులో ఐస్ క్రీం వేసి మరోసారి బ్లెండ్ చెయ్యాలి. తరువాత దీనిని సర్వింగ్ గ్లాస్ లో పోసి పైన కొద్దిగ యాలకుల పొడి మరియు జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు మరి కొంచెం ఐస్ క్రీం వేసి వెంటనే సర్వ్ చేస్తే బావుంటుంది.  Step 3 ఐస్ క్రీం లోనూ,కుకీస్ లోనూ స్వీట్ ఉంటుంది కనుక పంచదార వేయనక్కర్లేదు.             
Yummy Food Recipes
Add