Ulli mungaku recipe By , 2017-05-27 Ulli mungaku recipe Here is the process for Ulli mungaku making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మునగాకు - 1 కప్పు,,పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను,,కారం - అర టీ స్పూను,,పసుపు - అర టీ స్పూను,,పచ్చికొబ్బరి పేస్టు-1 కప్పు,,ఉల్లి (సన్నని) తరుగు - 2 కప్పులు,,కరివేపాకు - 4 రెబ్బలు,,నూనె - 1 టేబుల్‌ స్పూను,,ఉప్పు - రుచికి తగినంత., Instructions: Step 1 పసుపు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, మునగాకు కలిపి అరకప్పు నీటిలో 10 నిమిషాలు ఉడికించాలి. Step 2 మునగాకులోనే పచ్చికొబ్బరి పేస్టుని కూడా వేసి మరికొంతసేపు ఉడికించి దించేయాలి.  Step 3 కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ తరుగుని (కరివేపాకుతో పాటు) దోరగా వేగించి మునగాకు మిశ్రమాన్ని కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి.  Step 4 ఈ కూర అన్నంతో నంజుకోడానికి, పరాటాల్లో తినడానికి బాగుంటుంది.                      
Yummy Food Recipes
Add