corn tikki recipe By , 2017-05-27 corn tikki recipe Here is the process for corn tikki making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15hour Ingredients: స్వీట్ కార్న్ గింజలు - కప్పు,బంగాళాదుంపలు - 2(మీడియం సైజ్),పచ్చిమిర్చి - 2,అల్లం తురుము - అరటీస్పూన్,వెల్లుల్లి రెబ్బలు - 5,నూనె - వేయించడానికి సరిపడా,గరం మసాలా - అరటీస్పూన్,నిమ్మరసం - 2 టీస్పూన్లు,కొత్తిమీర తురుము - అరకప్పు,ఉప్పు - రుచికి సరిపడా, Instructions: Step 1 ముప్పావు కప్పు మొక్కజొన్న గింజల్ని ఉడికించి కచ్చాపచ్చాగా రుబ్బాలి. Step 2 తరువాత అందులో మెత్తగా దంచిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ముద్దలా చేయాలి. Step 3 బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి.  Step 4 తరువాత అందులో బ్రెడ్ పొడి, మొక్కజొన్న ముద్ద, మిగిలిన పావు కప్పు మొక్కజొన్న గింజలు, కొత్తిమీర తురుము, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.   Step 5 మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కో ముద్దన అరచేతుల్లోనే గుండ్రని బిళ్ళల్లా వత్తి పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.                    
Yummy Food Recipes
Add