Fried topu By , 2017-01-05 Fried topu Here is the making process for Fried topu. Just follow the simple tips and cook mouth watering Fried topu. Prep Time: 20min Cook time: 30min Ingredients: టోఫూ ముక్కలు- 250 గ్రా.,కారం పొడి - 1 టీ.స్పూ.,ధనియాల పొడి - 1 టీ.స్పూ.,గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ.,పంచదార -  చిటికెడు,ఉప్పు  -తగినంత,మైదా -1 టీ.స్పూ.,మైదా -1 టీ.స్పూ.,సోయా సాస్ - 1/2 టీస్పూ.,నిమ్మరసం -1 టీ.స్పూ.,కలర్ -చిటికెడు,కరివేపాకు -  3 రెబ్బలు,నూనె - వేయించడానికి, Instructions: Step 1టోఫూని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసి కలిపి రెండు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.  Step 2ఆతర్వాత ఒక గినె్నలో మైదా, పంచదార, సోయా సాస్, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కలర్ వేసి కలపాలి. Step 3 ఇందులో టోఫూ ముక్కలు వేసి, బాగా కలిపి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.  Step 4  కరివేపాకు కూడా అదే నూనెలో వేయించుకుని ఈ టోఫూతో పాటు వేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add