corn coconut rice recipe By , 2017-05-15 corn coconut rice recipe Here is the process for corn coconut rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: అన్నం-రెండు కప్పులు,నూనె-రెండు చెంచాలు,,నెయ్యి-చెంచా,పచ్చిమిర్చి ముద్ద-చెంచా,మిరియాలపొడి-అరచెంచా,ఉడికించిన స్వీట్‌కార్న్‌ గింజలు-నాలుగు చెంచాలు,కొబ్బరి తురుము-మూడు చెంచాలు,నిమ్మరసం-అరచెంచా,కొత్తిమీర-కొద్దిగా,ఉప్పు-రుచికి తగినంత,వెల్లుల్లి రెబ్బలు-నాలుగు,క్యారెట్‌ ముక్కలు-పావుకప్పు, Instructions: Step 1 బాణలిలో నూనె వేడిచేసి పచ్చిమిర్చి ముద్దను వేయించి క్యారెట్‌ ముక్కలు చేర్చాలి. Step 2 ఇందులో ఉడికించిన స్వీట్‌కార్న్‌ గింజలు, కొబ్బరితురుము, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయించి అన్నం కలపాలి.  Step 3 ఆ తరువాత మిరియాలపొడి, తగినంత ఉప్పు కలిపి మరోసారి వేయించాలి.  Step 4 ఐదునిమిషాలయ్యాక దింపేసి నిమ్మరసం, కొత్తిమీర తురుము చేర్చి వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add