fish-cutlet By , 2018-04-04 fish-cutlet Here is the process for fish-cutlet making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బంగాళాదుంపలు - అరకేజీ (కట్ చేసినవి),సార్డినెస్ చేపలు - 2 క్యాన్స్ (కట్ చేసినవి),తరిగిన పార్స్లీ - 4 టేబుల్ స్పూన్లు,నిమ్మ రసం - 1 స్పూన్,లేత మయోన్నైస్ - 3 టేబుల్ స్పూన్లు,కొవ్వు రహిత గ్రీకు పెరుగు - 4 టేబుల్ స్పూన్లు,సాదా పిండి - 1 టేబుల్ స్పూన్,సన్ ఫ్లవర్ ఆయిల్ - 4 స్పూన్,గ్రీన్ సలాడ్ మరియు నిమ్మ బద్దలు సర్వింగ్ కొరకు, Instructions: Step 1 బంగాళాదుంపలను ఉప్పు నీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించాలి.  Step 2 ఒక బౌల్ లో సార్డినెస్ చేప ముక్కలను కొంచెం మెత్తగా చేసుకోవాలి.  Step 3 దీనిలో 2 స్పూన్ల తరిగిన పార్స్లీ మరియు అర నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి.  Step 4 మరొక బౌల్ లో మిగిలిన పార్స్లీ, నిమ్మ రసం, మయోన్నైస్, పెరుగు మరియు కొంచెం మసాలా వేసి కలపాలి.  Step 5 ఉడికిన బంగాళాదుంపలను మెత్తగా చేయాలి దీనిలో సార్డినెస్ మిశ్రమాన్ని కలపాలి ఈ చేప ముక్కలను పిండిలో దొర్లించాలి. నాన్ స్టిక్ ఫ్రైయింగ్ ప్యాన్ లో నూనె పోసి చేప ముక్కలు బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా 3-4 నిమిషాల పాటు వేగించాలి.  Step 6 అన్ని ముక్కలను ఇదే విధంగా వేగించాలి. తయారైన ఫిష్ కట్ లెట్ లను లెమన్ మయోన్నైస్, సలాడ్ మరియు నిమ్మ బద్దలతో సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day