Munagaku fry recipe By , 2017-05-09 Munagaku fry recipe Here is the process for Munagaku fry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మునగాకు - అర కేజీ,ధనియాల పొడి - టీ స్పూను,వేయించిన పల్లీలు - టీ స్పూను,వేయించిన నువ్వులు - టీ స్పూను,పుట్నాలపప్పు - టీ స్పూను,నూనె - మూడు టేబుల్ స్పూన్లు,ఉల్లితరుగు - అర కప్పు,ఎండుమిర్చి - 8,,ఆవాలు - టేబుల్ స్పూన్,జీలకర్ర - టేబుల్ స్పూన్,మినప్పప్పు - మూడు టేబుల్ స్పూన్లు,శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు,పచ్చిమిర్చి - 6,,పసుపు - కొద్దిగా,గరంమసాలా - అర టీ స్పూను,ఉప్పు - తగినంత, Instructions: Step 1 పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు... వీటిని విడివిడిగా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. Step 2 మునగాకును శుభ్రం చేసి బాగా కడగాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. Step 3 ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి కలపాలి. Step 4 గరంమసాలా పొడి, మునగాకులు, పసుపు, వేసి వేయించాలి.   Step 5 ఉప్పు, కొద్దిగా నీరు చిలకరించి, రెండు నిముషాలు ఉంచాలి. చివరగా పల్లీలు, నువ్వులు, పుట్నాలపప్పు, ధనియాల... పొడులు వేసి బాగా కలిపి దించేయాలి.          
Yummy Food Recipes
Add