Samosa ragada recipe By , 2017-05-30 Samosa ragada recipe Here is the process for Samosa ragada making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: బఠాణీలు - 200 గ్రాములు,,ఉల్లిగడ్డ -1,మైదా - 100 గ్రాములు,,చాట్‌ మసాలా - 5 గ్రాములు,జీలకర్ర పొడి - 5 గ్రాములు,,కారం - 5 గ్రాములు,సేవ్‌ - 5 గ్రాములు,,బంగాళదుంప - 1,నూనె - సరిపడా,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బఠాణీలలో కొద్దిగా ఉప్పువేసి ఉడికించాలి. మైదా పిండిలో ఉప్పు, నీళ్లు కలిపి పూరీ పిండిలా కలుపుకోవాలి.  Step 2 దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. వాటిని త్రికోణాకృతితో మడిచి వేయించుకోవాలి.  Step 3 బంగాళదుంపను ఉడికించి మెత్తగా చేయాలి.  Step 4 ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయిచి, అందులో ఉడకించిన బఠాణీలు, బంగాళదుంప ముద్ద, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, వేయించుకున్న పూరీలను పొడి చేసి వేయాలి.    Step 5 ఈ మిశ్రమాన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చివర్లో చాట్‌ మసాలా, సేవ్‌ చల్లుకోవాలి.             
Yummy Food Recipes
Add
Recipe of the Day