mango phirni recipe By , 2017-05-31 mango phirni recipe Here is the process for mango phirni making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బాస్మతి బియ్యం- పావు కప్పు,,క్రీమ్‌ మిల్క్‌- 4 కప్పులు,,చక్కెర- కప్పులో మూడోవంతు,,ఆల్మండ్స్‌- 10,,మామిడి గుజ్జు- 1 కప్పు,,ఆకుపచ్చ ఏలకుల పిండి- అర టీస్పూన్‌,,పిస్తా- పిడికిలిలో పట్టినంత., Instructions: Step 1 మొదట మ్యాంగో ఫిర్ని చేసుకునే ముందు.. నాలుగు కప్పుల పాలను మూడు వంతులు వచ్చే వరకు మరబెట్టాలి.  Step 2 ఆ పాలలోకి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.  Step 3 ఈ మిశ్రమానికి మరో అరకప్పు వేడి పాలను వేసి కలియబెట్టాలి.  Step 4 కాసేపయ్యాక చిక్కబడుతుంది. ఈ మిశ్రమంలోకి ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అల్మండ్‌ పేస్ట్‌ వేయాలి.    Step 5 అందులోకి ఏలకుల పొడి, చక్కెర వేయాలి. ఇలా పదినిమిషాల పాటు పాత్రను కదిపి పాకంలాగ వచ్చేంత వరకు స్టౌ మీద ఉంచాలి. ఆ మిశ్రమం మామూలు గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తర్వాత ఆ మిశ్రమంలోకి మామిడి గుజ్జును కలపి బాగా మిక్స్‌ చేస్తే మ్యాంగో ఫిర్నీ రెడీ అవుతుంది. దీంట్లోకి చిన్న చిన్న ముక్కలు గా చేసుకున్న పిస్తా పలుకులను గార్నిస్‌ కోసం వేసుకుంటే మ్యాంగోఫిర్నీ సిద్ధం అయినట్లే          
Yummy Food Recipes
Add
Recipe of the Day