Greenpiece Puri recipe By , 2017-04-29 Greenpiece Puri recipe Here is the process for Greenpiece Puri making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రెండు కప్పుల బఠాణీలు,,ఒక టేబుల్‌ స్పూన్‌ సోంపు,,పావు టేబుల్‌ స్పూను ఉల్లివిత్తనాలు,,అర స్పూను పంచదార,,మూడు చిటికెల మిరియాల పొడి,,ఒక టేబుల్‌ స్పూను నెయ్యి లేదా నూనె వేగించడానికి,,ఉప్పు రుచికి తగినంత., ,పూరీల కోసం:,500 గ్రాముల మైదా పిండి,,మూడు టేబుల్‌ స్పూనుల నెయ్యి,,ఉప్పు రుచికి తగినంత., Instructions: Step 1 బఠాణీలను పలుకుగా రుబ్బి ఉంచుకోవాలి. నెయ్యిని వేడి చేసి దానిలో సోంపు, ఉల్లివిత్తనాలు,నూరి ఉంచుకున్న బఠాణీలను వేయాలి.  Step 2 దానికి మిగిలిన మసాలాలను కూడా వేసి సన్నని సెగ మీద ఐదారు నిముషాలు ఉడికించాలి.  Step 3 తరువాత దించి పక్కకు పెట్టుకోవాలి. మైదాలో ఉప్పు ,నెయ్యి వేసి నీటితో తడిపి ముద్దగా కలిపి ఉంచుకోవాలి. Step 4 ఈ మైదా ముద్దని 15 నుంచి 16 భాగాలుగా చేసి ఉండలు చేసి ఉంచుకోవాలి. ఒక్కొక్క ముద్దని అరచేతిలో తీసుకుని పల్చగా వత్తుకోవాలి.    Step 5 తరువాత కొంచెం బాఠాణీల మిశ్రమాన్ని తీసుకుని పూరీ మధ్యలో పెట్టి దానిని మళ్లీ గుండ్రంగా చుట్టుకోవాలి.    Step 6 ఇలా చేసి పెట్టుకున్న వాటిని పూరీలా పల్చగా వత్తుకోవాలి. మూకుడులో నూనె వేసి బాగా కాగిన తరువాత ఒక్కొక్కటిగా పూరీలను వేయించుకోవాలి.   Step 7 రెండు వైపులా ఎర్రగా కాల్చిన తరువాత ఈ పూరీలను వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.             
Yummy Food Recipes
Add