Kara Boondi recipe By , 2017-06-05 Kara Boondi  recipe Here is the process for Kara Boondi making .Just follow this simple tips Prep Time: 30min Cook time: 10min Ingredients: సెనగపిండి : అరకేజీ,పచ్చబటానిలు : 100 g,అటుకులు : 100 g,వేరుసేనగ గుళ్ళు : 100g,పచ్చిసేనగ గుళ్ళు : 100g,కారం : రెండు టేబుల్ స్పూన్లు,కరివేపాకు ఆకులూ : గుప్పెడు,నూనె : అరకేజీ,ఉప్పు : సరిపడా, Instructions: Step 1 బటాని, సెనగపప్పు రెండు గంటల ముందు నానబెట్టాలి Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగిచి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి Step 3 సెనగపిండిని రెండు భాగాలుగా చేసి, Step 4 ఒక భాగం నీళ్ళతోగట్టిపిండిలా కలిపి జంతికల గొట్టంలో పెట్టి కారప్పూసలా నూనెలో వేసి తియ్యాలి.   Step 5 మరో భాగం పిండిని కాస్త జారుగా కలిపి, చిల్లుల గరిటెలో పోసి అదే నూనెలో బూందిలా వేసి తియ్యాలి.   Step 6 ఇప్పుడు అదేనూనేలో, నానబెట్టిన బటానీలు వేసి వేగాక పక్కనపెట్టుకోవాలి. సెనగపప్పు వేసి తియ్యాలి. తరువాత అటుకులు కూడా వేపాలి.   Step 7 అదే విధంగా వేరుసెనగగుళ్ళు, కరివేపాకు వేసి వేపాలి.   Step 8 ఇప్పుడు స్టవ్ ఆపి ఇవన్నీ ఒక పళ్ళెంలో పోసి (కారప్పూస, బూంది, వేపిన సెనగపప్పు, అటుకులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చి బటాణి, కరివేపాకులు) కారం వేసి బాగా కలిపి డబ్బాలో పోసుకోవాలి. * అంతే కరకరలాడే బూంది మిక్చర్ రెడి          
Yummy Food Recipes
Add