keema tikki recipe By , 2017-04-21 keema tikki recipe Here is the process for keema tikki making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మొక్కజొన్న గింజలు-రెండు కప్పులు,కీమా-యాభై గ్రా.,మొక్కజొన్న పిండి-చెంచా,పుట్నాలపప్పు-చెంచా, ఉల్లిపాయ-ఒకటి,పచ్చిమిర్చి-ఆరు, పసుపు-కొద్దిగా,కొత్తిమీర-కట్ట, గరంమసాలా-చెంచా,అల్లం, వెల్లుల్లి మిశ్రమం -చెంచా,ఉప్పు-తగినంత,నూనె-వేయించడానికి సరిపడా, Instructions: Step 1 మొక్కజొన్న గింజల్ని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి.  Step 2 మర్నాడు మొక్కజొన్న గింజలు, పుట్నాలపప్పు, సగం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, గరంమసాలా, అల్లంవెల్లుల్లి మిశ్రమం, తగినంత ఉప్పును తీసుకుని మిక్సీలో గట్టిగా రుబ్బుకోవాలి.  Step 3 బాణలిలో కొద్దిగా నూనె వేసి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేయించి కీమా చేర్చి పసుపు, మరికాస్త ఉప్పు వేసి వేయిం చాలి.  Step 4 ఐదు నిమిషాలయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చేర్చి కలిపి దింపేయాలి. ఈ పిండి గట్టిగా ఉండాలి.   Step 5 దీని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మొక్కజొన్నపిండిలో అద్ది కాగుతోన్న నూనెలో వేయించుకోవాలి.    Step 6 బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. వేడివేడి సాస్‌తో కలిపి తీసుకోవచ్చు.           
Yummy Food Recipes
Add
Recipe of the Day