Vankaya pesara pappu By , 2017-01-19 Vankaya pesara pappu here is the making process for Vankaya pesara pappu Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు -   అరకిలో, ,పెసరపప్పు   -పావుకిలో, , కారం - 1 టేబుల్‌ స్పూను, ,ఉప్పు  -రుచికి సరిపడా, ,నూనె  -   1 టేబుల్‌ స్పూను, ,ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు (కలిపి ) -   1 టీ స్పూను, ,కరివేపాకు  -  4 రెబ్బలు, , Instructions: Step 1పెసరపప్పుని దోరగా వేగించుకుని దానిలో పసుపు, తగినంత నీరు చేర్చి స్టౌవ్‌ మీద పెట్టాలి. పప్పు సగం ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు, కారం వేయాలి.  Step 2పప్పు, ముక్కలు మెత్తబడ్డాక దించేసి ఉప్పువేసి కలపాలి. తర్వాత కడాయిలో ఎండుమిర్చి, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకుతో తాలింపు పెట్టి పప్పుని అందులో వేసి తిప్పాలి.
Yummy Food Recipes
Add