sweet corn soup recipe By , 2017-04-05 sweet corn soup recipe Here is the process for sweet corn soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: మొక్కజొన్న గింజలు - 1 కప్పు (పచ్చివి),క్యారెట్‌ - 1,బీన్స్‌ - ‌గుప్పెడు,కార్న్‌ఫ్లోర్‌ - పావు కప్పు,ఉప్పు - ‌తగినంత,మిరియాలు - 4,పంచదార - ‌1 టీ స్పూను,కూరగాయలు లేదా పప్పు ఉడకబెట్టిన నీళ్ళు - ‌3 కప్పులు, Instructions: Step 1 అడుగు మందంగా ఉన్న పాత్రలో కూరగాయలు లేదా పప్పు ఉడికించిన నీళ్ళుపోసి వేడిచేసి మొక్కజొన్న గింజలు, కూరగాయ ముక్కలు, పంచదార, ఉప్పు, మిరియాలు వేసి ఉడికించాలి.  Step 2 కూరగాయలు ఉడికిన తరువాత స్టౌపైనుంచి దించి నీటిని వడకట్టాలి.  Step 3 వడకట్టిన కూరగాయలను గ్రైండ్‌ చేసి ఉడికించిన నీటిని కూడా కలిపి తీసుకోవాలి. దీనిని క్రంచ్‌ స్నాక్స్‌తో తీసుకుంటే బాగుంటుంది.       
Yummy Food Recipes
Add