Rava Kesari recipe By , 2017-04-11 Rava Kesari recipe Here is the process for Rava Kesari making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బొంబాయి రవ్వ-100 గ్రాములు;,చక్కెర - 100 గ్రాములు (తీపి ఎక్కువ కావాలంటే మరో 50 గ్రాములు వేసుకోవచ్చు);,యాలకుల పొడి- పావు టీస్పూన్‌;,నెయ్యి -3 టేబుల్‌ స్పూన్స్‌,,మిఠాయి రంగు: చిటికెడు;,జీడిపప్పు, బాదాం, కిస్మిస్‌: 10చొప్పున;,నీళ్లు: సరిపడా., Instructions: Step 1 వెడల్పాటి అడుగు మందమున్న గిన్నెను స్టౌపై ఉంచి చెంచా నెయ్యి వేయాలి.   Step 2 నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదాం, కిస్మిస్‌ దోరగా వేయించి పక్కన పెట్టు కోవాలి.  Step 3 అదే గిన్నెలో బొంబాయిరవ్వ వేసి కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించాలి.  Step 4 వేయించిన రవ్వను కూడా విడిగా తీసిపెట్టాలి. ఇప్పుడు గిన్నెలో ఒకటికి మూడొం తుల నీళ్లు పోసి, మరగించాలి.    Step 5 హల్వా బాగా గట్టిగా కావాలంటే నీళ్లు ఒకటికి రెండే పోయవచ్చు. మరిగే నీళ్లల్లో పంచాదార, మిఠాయిరంగు వేసి కలపాలి.    Step 6 పంచదార కరిగాక, రవ్వను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడ్డాక యాలకుల పొడి వేసి కలపాలి.    Step 7 చివరిలో మిగిలిన నెయ్యీ వేసి కలిపి, దించేయాలి.    Step 8 దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న జీడి పప్పు, బాదం, కిస్మిస్‌లతో గార్నిష్‌ చేసుకోవాలి.     Step 9 అంతే ఎంతో రుచికరమైన రవ్వకేసరి రెడీ.            
Yummy Food Recipes
Add
Recipe of the Day