Chocolate Samosa By , 2017-02-11 Chocolate Samosa Here is the process for Chocolate Samosa making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మైదా - 1/4 కేజీ,డాల్డా లేదా నెయ్యి - 50 గ్రా,ఉప్పు - చిటికెడు,చాక్లెట్ బార్ - 6,డ్రైఫ్రూట్స్ ముక్కలు - 1/4 కప్పు,వెనిలా ఎసెన్స్ - 3 చుక్కలు,నూనె - సరిపడ, Instructions: Step 1 ముందుగ మైదాను జల్లించి ఒక పాత్రలో జల్లించిన మైదా, ఉప్పు, కరిగించిన డాల్డా, కొద్దిగా వాము వేసి బాగా కలపాలి. Step 2 తరవాత అందులో సరిపడ నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్‌ని, చాక్లెట్స్‌ని ముక్కలుగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు కలిపి ఉంచిన పిండి మిశ్రమం బాగా మెత్తగా అయిన తరవాత చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. తరువాత చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. Step 4 ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి అందులో ఒక స్పూన్ చాక్లెట్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి సమోసా లాగా మడిచి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day