tamarind palak dal recipe By , 2017-03-23 tamarind palak dal recipe Here is the process for tamarind palak dal making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చింతకాయలు. ¼ కప్పు,కందిపప్పు.. 1 కప్పు,పాలకూర.. 1 కట్ట,ఉల్లిపాయ. 1,నూనె.. 1. టీస్పూ//,పచ్చిమిర్చి.4,ఎండుమిర్చి. 3,కరివేపాకు. 2 రెబ్బలు,ఉప్పు. సరిపడా,జీలకర్ర, 1 టీస్పూ//,ఆవాలు. 1 టీస్పూ//,ఇంగువ. చిటికెడు,కొత్తిమీర. తగినంత, Instructions: Step 1 ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి చింతకాయ ముక్కలను వేసి మెత్తగా ఉడికించి, మెదుపుకోవాలి. Step 2 మెదిగిన చింతకాయ ముక్కలను గట్టిగా పిండి రసం తీసుకోవాలి.. Step 3 తర్వాత, కుక్కర్‌లో రెండు కప్పుల నీటిని పోసి అందులో కందిపప్పు, పాలకూర, పచ్చిమిర్చి వేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. Step 4 ఇప్పుడు ఒక బాణెలిలో నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. Step 5 తర్వాత, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఇంకో రెండు నిమిషాలు వేయించాలి. Step 6 ఇప్పుడు ఉడికించుకున్న పప్పు మిశ్రమాన్ని పోపులో పోసి, చింతకాయ గుజ్జు, ఉప్పు, తగినంత నీటిని అందులో కలిపి, పదిహేను నిమిషాలు ఉడికించి దించేయాలి. Step 7 చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వడ్డించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day