mushroom ginger chicken By , 2017-03-03 mushroom ginger chicken Here is the process for mushroom ginger chicken making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఉడికించి చికెన్ ముక్కలు: 500gms,ఎండిన మష్రూమ్స్: 4,ఉల్లిపాయలు: 1(చిన్నగా కట్ చేసినవి),చికెన్ స్టాక్: 1/4 ltr,సోయా పేస్ట్: 3/4 cup,అల్లం ముక్కలు: 1 tbsp,వెల్లుల్లి రెబ్బలు తురిమినవి: 1,వెనిగర్: 4 tbsp,పంచదార: 1tsp,కార్న్ ఫ్లోర్: 1 tbsp,శెర్రీ: 1 tbsp,టమోటో పూరీ: 1tsp,కారం: 2 tbsp,నూనె: తగినంత,ఉప్పు: రుచికి సరిపడ, Instructions: Step 1 పాన్ లో సోయా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, వెనిగర్, పంచదార, టమోట పూరి, ఉప్పు మరియు కారం వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత 2నిమిషాలు స్విమ్ లో అలాగే ఉంచాలి. Step 2 వేడి నీటిలో మష్రూమ్స్ ని అర గంట నానబెట్టి తర్వాత నీరు వడిపి మష్రూమ్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. Step 3 ఇప్పు ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక చికెన్ ముక్కలను అందులో వేసి, 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. Step 4 చికెన్ ముక్కలు కొద్ది గా బ్రౌన్ కలర్ వచ్చే సరికి చికెన్ స్టాక్, మరియు మొదటగా తయారు చేసుకొన్న సోయా మిశ్రమం, కార్న్ ఫ్లోర్, శెర్రీ, వేసి బాగా ప్రై చేయాలి. Step 5 ఫైనల్ గా మష్రూమ్స్ ని జతచేసి ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడేదాక ఉడకనివ్వాలి. అంతే కొత్తిమిరతో గార్నిష్ చేస్తే మష్రూమ్ జింజర్ చికెన్ రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day