Dosakaya Palli curry recipe By , 2017-05-12 Dosakaya Palli curry recipe Here is the process for Dosakaya Palli curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: దోసకాయలు - చిన్నవి రెండు,,వేరుశనగ పల్లీలు - 100గ్రా,,జీడిపప్పు - 50గ్రా,,చింతపండు - రెండు రెబ్బలు,,జీలకర్ర - ఒక టీస్పూను,,ఎండుమిర్చి - నాలుగు,,పచ్చి మిర్చి - నాలుగు,,వెల్లుల్లి - నాలుగు రెబ్బలు,,కొత్తిమీర తరుగు - ఒక టీస్పూను,,కరివేపాకు - రెండు రెమ్మలు., Instructions: Step 1 కడాయిలో నూనెపోసి వేరుశనగ పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు దోరగా వేగించి మిక్సీ పట్టుకోవాలి.  Step 2 దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి నీళ్ళు పోసి ఉడికించి పెట్టుకోవాలి.  Step 3 ఓ గిన్నెలో చల్లారిన దోసకాయ ముక్కలు, మిక్సీ పట్టుకున్న ముద్ద, చింతపండు గుజ్జు వేసి ముద్దగా కలుపుకోవాలి.  Step 4 మరో కడాయిలో నూనెపోసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేగాక కలిపి ఉంచిన దోసకాయ మిశ్రమాన్ని వేసి పదిహేనునిమిషాలు మూత పెట్టి ఉంచి కొత్తిమీర చల్లి దింపుకోవాలి.                   
Yummy Food Recipes
Add
Recipe of the Day