Bread sweet balls recipe By , 2017-03-01 Bread sweet balls recipe Here is the process for Bread sweet balls making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బ్రెడ్ - ఒక ప్యాకెట్ (పెద్దది),,బియ్యం - ఒక కప్పు,,మినపప్పు - అర కప్పు,,క్యారెట్ తురుము - ఒక కప్పు,,పంచదార - ఒక కప్పు,,నూనె - తగినంత,,సోడ - చిటికెడు,,నెయ్యి - అర కప్పు,,ఉప్పు - తగినంత,,నీళ్లు - సరిపడా,,యాలకుల పొడి - అర టీ స్పూను., Instructions: Step 1 బియ్యం, మినపప్పు కలపి ముందురోజు నానబెట్టుకోవాలి. Step 2 తరువాతి రోజు వీటని మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. క్యారెట్‌ని సన్నగా తురుముకొని నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. Step 3 ఇందులో యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు బ్రెడ్‌ని నీళ్లలో ముంచి గట్టిగా పిండేయాలి. Step 4 దీన్ని క్యారెట్ తరుములో కలుపుకోవాలి. కొద్దిగా వేగాక పంచదార కూడా వేసి బాగా కలిపి దించేయాలి. Step 5 దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 6 ఇప్పుడు మెత్తగా రుబ్బి పెట్టుకున్న బియ్యం, మినపప్పు పిండిలో కొద్దిగా సోడా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని జారుగా కలుపుకోవాలి. Step 7 ఈ పిండిలో బ్రెడ్ ఉండల్ని ముంచి నూనెలో దోరగా వేయించుకోవాలి. అంతే బ్రెడ్ పూర్ణాలు రెడీ.
Yummy Food Recipes
Add