chicken-fry recipe By , 2017-03-01 chicken-fry recipe Here is the process for chicken-fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చికెన్‌: 1కెజీ,నిమ్మకాయ: 1,కారం: తగినంత,ఉప్పు: తగినంత,పసుసు: చిటికెడు,కార్న్‌పౌడర్‌: చిన్న కప్పు,మిఠాయిరంగు: చిటికెడు,మంచినూనె: వేయించడానికి సరిపడా,అల్లంవెల్లుల్లిపేస్టు:6టీస్పూన్లు,కొత్తిమీర:2కట్టలు, Instructions: చికెన్‌ను బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్ల ంవెల్లుల్లి పేస్టు, కార్న్‌పౌడర్‌, నిమ్మకాయరసంలో చిటికెడు మిఠాయిరంగువేసి బాగా ఒక గంటసేపు నానబెట్టాలి. ఆతర్వాత నూనె బాగా మరగిన తర్వాత ఈ కలిపిన చికెన్‌ వేసి బాగా డీప్‌ ఫ్రైచెయ్యాలి. దించేముందు గార్నిష్‌కోసం కొత్తిమీర వేసుకోవాలి.
Yummy Food Recipes
Add