Undrallu By , 2017-02-21 Undrallu Here is the process for Undrallu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బియ్యపురవ్వ- కప్పు;,నీళ్లు - ఒకటిన్నర కప్పులు;,శనగపప్పు - అరకప్పు ;,జీలకర్ర - టీ స్పూన్;,నూనె - మూడు టీ స్పూన్లు., Instructions: Step 1 ముందుగా మందపాటి పాత్రలో నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి. Step 2 అందులో నీరు పోసి, ఉప్పు వేసి, మరిగాక శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. సన్నని సెగ మీద ఉడికించాలి. Step 3 దింపే ముందు నెయ్యి వేసి కలపాలి. ఉడికిన తర్వాత కిందకు దింపి చెయ్యి తడిచేసుకుంటూ ఉండలు కట్టాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day