Mutton Pepper Fry By , 2017-02-09 Mutton Pepper Fry Here is the process for Mutton Pepper Fry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: మటన్‌ – అరకిలోపచ్చిమిర్చి – 6అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – రెండు స్పూన్లుఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి)కరివేపాకు – 2 రెమ్మలుపెరుగు – 50 గ్రానిమ్మకాయ – 1కారం – రెండు స్పూన్లుపసుపు – అర టీస్పూనుధనియాల పొడి – 1 టీస్పూనుగరం మసాలా – ఒక స్పూనుకొత్తిమీర – 1 కట్టదంచిన మిరియాలు – రెండు స్పూన్లునూనె – సరిపడా Instructions: Step 1 ముందు గా మటన్ ను శుభ్రం గా కడిగి ఒక గిన్నె లోకి తీసుకోవాలి, ఇందులో కారం, ఉప్పు, అల్లం, వెల్ల్లుల్లి పేస్ట్‌, పసుపు, పెరుగు, ధనియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి 30 నిమిషాలు పక్కనుంచాలి. Step 2 స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి ఉల్లిపాయలు వేయించాలి. బాగా వేగాక అందులో ముందు గా నానపెట్టుకున్న మటన్ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి, వేగాక తగినంత వాటర్ వేసి మూతపెట్టి 20 నిముషాలు పాటు చిన్నమంటమీద ఉడకనివ్వాలి. Step 3 మటన్ బాగా ఉడికాక దంచిన మిరియాలపొడి , వేసి బాగాకలుపుకుని మరో 5 నిముషాలు ఉంచి కొత్తిమీర వేసుని దించుకోవాలి …. Step 4 మటన్‌, 150 మి.లీ నీళ్లు పోసి మూతపెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. మటన్‌ ఉడికాక మిరియాల పొడి, కొత్తిమీర చల్లి పొయ్యి నుంచి దింపాలి. అంతే ఘుమ ఘుమ లాడే మిరియాల మాంసం వేపుడు రెడీ
Yummy Food Recipes
Add