tasty ivy gourd special biryani. By , 2016-11-24 tasty ivy gourd special biryani. Ivy Gourd biryani recipe. Prep Time: 20min Cook time: 30min Ingredients: బాసుమతి బియ్యం - 2 కప్పులు,,ఉల్లిపాయ - 1,,నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,,నెయ్యి - అర టేబుల్‌ స్పూను,,అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను,,కొబ్బరి పేస్టు - 2 టేబుల్‌స్పూన్లు,,దనియాలపొడి - 1 టీ స్పూను,,జీరాపొడి - పావు టీ స్పూను,,కారం - 1 టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,దొండకాయలు - పావుకేజీ,,ఉప్పు - రుచికి సరిపడా,,నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూను,,కొత్తిమీర - గుప్పెడు,,పుదీనా - అర కప్పు,,పచ్చిమిర్చి - 2., Instructions: Step 1 బియ్యం పొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. Step 2 కొద్దిగా నూనె, నెయ్యి కడాయిలో వేసి నిలువుగా తరిగిన దొండకాయల్ని 15 నిమిషాలు వేగించి తీసేయాలి. Step 3 అదే నూనెలో ఉల్లి, అల్లం వెల్లుల్లి, పుదీనా వేగించి కొబ్బరి పేస్టు కలపాలి. Step 4 ఓ రెండు నిమిషాల తర్వాత దనియా, జీరా, పసుపు, ఉప్పు, కారం పొడులు కలిపి దొండకాయ ముక్కలు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు వేగనివ్వాలి. Step 5 ఆపై అన్నం, నిమ్మరసం కలిపి దించేయాలి. రుచికరమైన ఈ దొండకాయ బిర్యాని రైతాతో చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day