Usiri recipe By , 2017-01-23 Usiri  recipe Here is the process for Usiri murabba making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: (పెద్ద) ఉసరికాయల తురుము - 1 కప్పు,,నీరు - పావు కప్పు,,పంచదార - ఒకటింబావు కప్పు,,యాలకులపొడి - అర టీ స్పూను,,దాల్చినచెక్క - అంగుళం ముక్క., Instructions: Step 1 కడాయిలో ఉసిరి తురుము, నీరు, పంచదార వేసి ఉడికించాలి. పంచదార కరిగి, ఉసిరి తురుముతో కలిసి ఎరుపు రంగులోకి మారిన తర్వాత యాలకుల పొడి, దాల్చినచెక్క వేసి మరో మూడు నిమిషాలు ఉంచి దించేయాలి. చిక్కబడ్డానికి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దాల్చినచెక్క తీసేయాలి. ఈ మురబ్బా పరగడపునే అర స్పూను చొప్పున రోజూ తింటే ఆరోగ్యానికి మంచిది కూడా. మూత ఉన్న సీసాలో (ఫ్రిజ్‌లో) ఉంచితే నెలరోజులు వాడుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day