Veg manchuria recipe By , 2017-01-20 Veg manchuria recipe here is the making process of Veg manchuria. Just follow this simple tips. Prep Time: 15min Cook time: 30min Ingredients: క్యాబేజీ - 100గ్రా.,,క్యారెట్‌ - అరముక్క,,ఉల్లికాడలు - 2,,మైదా - 1 టేబుల్‌ స్పూను,,కార్న్‌ఫ్లోర్‌ - 3 టేబుల్‌ స్పూన్లు,,మిరియాల పొడి - 1 టీ స్పూన్‌,,పచ్చిమిర్చి - 1,,ఉప్పు - రుచికి,,నూనె - వేగించడానికి.,అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, క్యాప్సికం తరుము - 1 టేబుల్‌ స్పూను చొప్పున,,సోయా సాస్‌ - 2 టీ స్పూన్లు,,పంచదార - చిటికెడు,,కార్న్‌ఫ్లోర్‌ - 1 టేబుల్‌ స్పూను,,తెల్ల మిరియాల పొడి - చిటికెడు,,ఉప్పు - రుచికి,,నూనె - 2 టీ స్పూన్లు., Instructions: Step 1 ఒక వెడల్పాటి పాత్రలో నూనె తప్పించి మిగతా పదార్థాలన్నీ వేసి ముద్ద చేయాలి. Step 2 తర్వాత 8 భాగాలు చేసి గుంత పొంగనాల పెనంపై వేగించి పక్కనుంచాలి. Step 3 కడాయిలో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, క్యాప్సికం తరుగు వేగించాలి. సోయా సాస్‌, పంచదార, ఉప్పు, కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ వేసి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరుపోయాలి. Step 4 చిక్కబడ్డాక ఉల్లికాడల తరుగుతో పాటు బాల్స్‌ కూడా వేసి మునిగేలా ఉంచాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day