Egg curry recipe By , 2017-05-10 Egg curry recipe Here is the process for Egg curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: గుడ్లు : ఆరు,ఉల్లిపాయలు : రెండు,అల్లం : తగినంత,జీలకర్ర : చెంచా,టమాటా గుజ్జు : అరకప్పు,పచ్చిమిర్చి : రెండు,పచ్చికొబ్బరి తురుము : కప్పు,పసుపు : చిటికెడు,ఆవనూనె : ఆరుచెంచాలు,గరంమసాలా : ఒకటిన్నర చెంచా,ఉప్పు : రుచికి తగినంత, Instructions: Step 1 సగం ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.  Step 2 ఉడికించుకించిన కోడుగుడ్లను తీసుకొనవలెను. Step 3 బాణలిలో నూనె వేడి చేసి కోడిగుడ్లను బంగారువర్ణంలో వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలి.  Step 4 అదే నూనెలో మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని వేయించి ఆ తరువాత ఉల్లిమిశ్రమాన్ని చేర్చాలి.   Step 5 పచ్చివాసన పోయి నూనె పైకి తేలాక పసుపు, కొబ్బరి తురుము చేర్చి సన్నటి మంట ఉంచాలి.    Step 6 ఐదు నిమిషాల తరువాత టమాటా గుజ్జు, కప్పు నీళ్లు, ఉప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి మూతపెట్టేయాలి.    Step 7 గ్రేవీ పూర్తిగా తయారయ్యాక గుడ్లను నాలుగు ముక్కలుగా కోసి గ్రేవీలో వేసి గరంమసాలా చల్లి మూడు నిమిషాలయ్యాక దించేస్తే సరిపోతుంది. కమ్మని నోరూరించే గ్రేవి రెడీ...              
Yummy Food Recipes
Add