moong dal potato curry By , 2016-12-12 moong dal potato curry Moongdal Potato recipe. Prep Time: 10min Cook time: 25min Ingredients: పెసరపప్పు(ఉడికించింది)- ఒక కప్పు, ,బంగాళాదుంపలు(ఉడికించినవి)- రెండు, ,టొమాటో(తరిగింది)- మూడు, ,పచ్చిమిర్చి(చిన్నగా తరిగినవి)- ఐదు, ,సన్నగా తరిగిన అల్లం - ఒకటీస్పూను, ,కరివేపాకు - రెండు రెమ్మలు, ,కొత్తిమీర తరుగు - ఒక టేబుల్‌స్పూను, ,నీళ్లు - ఒక కప్పు, ,ఆవాలు, జీలకర్ర- ఒక్కో టీస్పూను చొప్పున, ,మెంతులు, పసుపు, నూనె లేదా నెయ్యి- అర టీస్పూను, ,ఉప్పు- తగినంత. , Instructions: Step 1 ఒక పాన్‌లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు వేసి వేగించాలి. Step 2 రెండు నిమిషాల తరువాత దానిలో టొమాటో, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి నూనె పాన్‌ అంచుకు అంటే వరకు మగ్గనివ్వాలి. Step 3 వేగాక ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పెసరపప్పు వేసి పది నిమిషాలు ఉడికించాలి. ఒకవేళ పప్పులో నీళ్లు సరిపోకపోతే అప్పుడప్పుడు పోస్తుండాలి. Step 4 అంతే ఆలూ పెసర పప్పు రెడీ... రైస్, చపాతీ, పూరీల్లో దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add