Tomato Cake recipe, Cake items,Tomato caki tips. By , 2016-05-18 Tomato Cake recipe, Cake items,Tomato caki tips. Tomato Cake Recipe Cooking tips, special sweet item, the cooking tips to make tomato cake recipe. Prep Time: 10min Cook time: 30min Ingredients: రెండు  టమోటాలు (పెద్దవి),ఒకటిన్నర కప్పుల చొప్పున  మైదా, పంచదార,2 టీ స్పూన్లు  బేకింగ్‌ పౌడర్‌,అర టీ స్పూన్  లవంగ పొడి‌,2 టీ స్పూన్లు  దాల్చినచెక్క పొడి,నాలుగు చుక్కలు   వెనిల్లా ఎసెన్స్‌,అరకప్పు  నూనె,రెండు     గుడ్లు,అర టీ స్పూన్  నువ్వులు,ఒక టీ స్పూన్   అల్లం తరుగు, Instructions: Step 1 తాజా టమోటాలను తీసుకొని శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాల్లా తరిగి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం తురుముకోవాలి. Step 2 ఇప్పుడు ఒక పాత్ర తీసుకోని స్టౌ మీద ఉంచి వేడి చేస్తూ అందులో వెన్నను కాసింత వేడి చేస్తూ అల్లం తరుగు, నువ్వులు, రెండుటీస్పూన్లు పంచదారతో పాటు టమోటా చక్రాలు వేయాలి. ఐదునిమిషాల తర్వాత టమోటా చక్రాలను విరగ కుండా తీసి పక్కన ఉంచుకోవాలి. Step 3 ఒక పాత్రలో గుడ్లు గిలకొట్టి పంచదార పొడి, నూనె, మైదా, వెనిల్లా ఎసెన్స్‌, లవంగ, దాల్చినచెక్క పొడి, బేకింగ్‌ పౌడర్‌ బాగా కలపాలి. Step 4 ఇప్పుడు కేక్ చేసే పాత్ర తీసుకోని అందులో అడుగున పైన టమోటా చక్రాలను పరిచి మధ్యలో మైదా మిశ్రమం ఉంచి 150 డిగ్రీల దగ్గర 25 - 30 నిమిషాల సేపు ఓవెన్‌లో ఉంచాలి. అంతె టమోటా కేక్ రెడీ.
Yummy Food Recipes
Add