Semiya Chicken Biryani ,Semiya Chicken Biryani. (Semiya Chicken Biryani.) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-17 Semiya Chicken Biryani ,Semiya Chicken Biryani. (Semiya Chicken Biryani.) Recipe in   Telugu  telugufoodrecipes.com Semiya Chicken Biryani,Semiya Chicken Biryani,special vantalu, healthy food,Special veg biryani,spice recipe in telugu Prep Time: Cook time: Ingredients: అరకేజి  సేమియా,ఒకటి‌  నిమ్మకాయ,అరకేజి  చికెన్,పది గ్రాములు  పచ్చి మిర్చి,రెండు గ్రాములు  దాల్చిన చెక్క,రెండు గ్రాములు  లవంగాలు,పది గ్రాములు  బిర్యాని ఆకు,రెండు  ఉల్లిపాయలు,తగినంత  నూనె,ఆరు రెబ్బలు కొత్తిమీర,రెండు టీ స్పూన్లు  అల్లం వెల్లుల్లి,ఐదు  యాలుకలు,తగినంత  ఉప్పు,200గ్రాములు  జీడిపప్పు,నాలుగు గ్లాసులు  నీళ్లు, Instructions: Step 1 సేమియాలను ఒక పాత్రలోకి తీసుకొని నాలుగు గ్లాసుల నీళ్లు, నిమ్మరసం, నూనె వేసి ఐదు నిమిషాల పాటు స్టౌ మీద ఉంచి ఉడికించాలి. ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత తడి బట్ట తీసుకొని ఉడికిన సేమియాలను వడగట్టాలి. (నీరు అంత పోయేంతవరకు) లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకులు, పసుపు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలను కలిపి మిక్సీలో వేసి ముద్ద చేసి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకొని స్టౌ మీద ఉంచి అందులో కొంచం నూనె వేసి, శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి చిన్న మంటపై ఐదు నిమిషాలు ఉడికించాలి. Step 3 ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దాల్చిన చెక్క, యాలుకలు, పసుపు, పచ్చి మిర్చి ల మిశ్రమాన్ని చికెన్ పై చల్లి అల్లంవెల్లుల్లి ముద్ద కూడా అందులో వేసి బాగా కలపాలి. Step 4 మరో ఐదునిమిషాల పాటు ఉడికించి, ఆపైన సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలపాలి.ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి బాగా కలిపి స్టౌ మీద నుండి క్రిందకు దింపాలి. అంతే- సేమియా చికెన్‌ బిర్యానీ రెడీ.
Yummy Food Recipes
Add