bombay halwa By , 2018-06-01 bombay halwa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty bombay halwa making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: బొంబాయి రవ్వ 2 కప్పులు,పంచదార 2 కప్పులు,నీళ్లు లేదా పాలు 4 కప్పులు,నెయ్యి 1/2 కప్పు,పైనాపిల్ టిన్ ముక్కలు 1 కప్పు,పైనాపిల్ ఎసెన్స్ 1 టీ స్పూన్,మిఠాయి రంగు చిటికెడు, Instructions: Step 1 అన్నీ కలిపి కుక్కర్ లో ఉడికించి, మూతతీసిన తరువాత నెయ్యి పైకి తేలిందో లేదో చూసుకోవాలి Step 2 కొంచెం ఉడికించి, డిష్ లో తీసి హల్వా పైన పైనాపిల్ ముక్కలను వరుసగా, అందంగా పేర్చి అలంకరించాలి. పైనాపిల్ హల్వా సూజీ రెడీ.  .
Yummy Food Recipes
Add