Dal palak By , 2018-06-08 Dal palak Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Dal palak making in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: పాలకూర 450 గ్రా,పెసరపప్పు 225గ్రా.,నీళ్ళు 4 కప్పులు,అల్లం ముద్ద 1 టీ స్పూన్,ఉప్పు 11/2 టీ స్పూన్,వెల్లుల్లి రెబ్బలు దంచినవి. 6 (తాలింపుకు),నూనె 3 టీ స్పూన్లు,టమాటోలు 3,పచ్చి మిర్చి 2,జీరా 1 టీ స్పూన్,ఉల్లిపాయలు 2, Instructions: Step 1 పెసరపప్పు, పాలకూర కట్ చేసి బాగా కడిగి ఉడికించాలి Step 2 వెల్లుల్లిముద్ద, అల్లం ముద్దా, ఉప్పు వేసి కొంచెం నీరు వేసి ఉడికించి పప్పు, పాలకూర మెత్తగా అయ్యేలా చూసుకోవాలి Step 3 తరువాత బాండీలో నూనె వేడిచేసి, జీరా, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేయించి, టమాటో ముక్కలు వేసి  కొంచెం వేపించి, పప్పులో వేసి కలిపి ఉడికించి సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add